AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఏసీబీ వలలో చిక్కిన విఆర్ఓ గంగిరెడ్డి…

1 min read

AAB NEWS : ఏసీబీ వలలో చిక్కిన విఆర్ఓ గంగిరెడ్డి మదనపల్లి తాసిల్దార్ కార్యాలయంలో విఆర్ఓ గా పనిచేస్తున్న గంగిరెడ్డి ఓ రైతు నుంచి రో.1 లక్ష రూపాయల నగదు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. రామకృష్ణ ని రైతు నుంచి తన భూమి కి సంబంధించి ఆన్లైన్ నమోదు రూ.1 లక్ష రూపాయలను విఆర్ఓ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏసీబీ నీ ఆ రైతు రామకృష్ణ ఆశ్రయించాడు.

 88 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.