AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఓపెన్ ఇంటర్ టెన్త్ అడ్మిషన్లకు దరఖాస్తులు.

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

తెలంగాణా ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్, టెన్త్ లో 2020-21 సంవత్సరానికి ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జంగేడు ప్రభుత్వ పాఠశాల కోసం ఆర్డినేటర్ వీ.చందు మాదూరి రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు అసిస్టెంట్ కో ఆర్డినేటర్ గుగులోత్ రాంధన్ గారిని 7382058587,8074260412 నెంబర్లకు సంప్రదించగలరు.

 358 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.