కడారి మాలతి గారి ప్రెస్ మీట్
1 min read
AAB NEWS:తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
ఈరోజు భూపాలపల్లి మహిళ పట్టణ అధ్యక్షురాలు కడారి మాలతి ఆధ్వర్యం లో ప్రెస్స్ మీట్. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గారు చేసినటువంటి కబ్జాలకు వ్యతిరేకంగా బీజేపీ నియోజక వర్గ ఇంచర్జ్ dr చందుపట్ల కీర్తి రెడ్డి గారు దర్ణ నిర్విహించారు. నిన్న కొ0దరు trs నాయకులు వాళ్ళు చేస్తునటువంటి అక్రమాలను కీర్తి రెడ్డి గారు బయటపడుతుంటే వాళ్ళను ప్రజలు ఎక్కడ విమర్శలకు గురి చేస్తారు అనే బయం తో తప్పుడు ఆరోపణలు చేస్తున్న trs నాయకులకు సూటిగా మాలతి గారు సవాల్ విసిరారు trs నాయకులరా మీకు చిత్త శుద్ది ఉంటే బహిరంగ మేము సిద్దం అని అన్నారు వాస్తవాలను బయట పెడుతున్న పత్రిక మిత్రులను బయ బ్రాంతులకు గురి చేస్తూ trs నాయకులు కబ్జాలకు పలు పడుతున్నారు మరి నిజమైన నాయకులు ఐతే చిత్త శుద్ది ఉంటే ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్టణ అధ్యక్షుడు సామల మధుసూధన్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో మహిళల పట్టణ ప్రధాన కార్యదర్శి బూర పద్మ, చామంతి,అంబల,పద్మ, ఈర్ల స్వప్న,మియపురం స్వప్న,దేవరకొండ జ్యోతి,స్వరూప, జోతి, ఉమ మరియు బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు తుమ్మేట రాంరెడ్డి ,ఉప్పగల్ల కిషోర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కోరే సుధాకర్,తోట ఓదెలు ,పడకంటి పురుషోత్తం, బాయిని అనిల్, డాక్టర్ సెల్ అధ్యక్షులు కర్ర జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
20 Total Views, 2 Views Today