కబడ్డీ టోర్నమెంట్ కి హాజరు అయిన MLA
1 min read
ఈరోజు జంగేడు గ్రామములో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల ఆవరణలో స్వర్గీయ అబ్బాస్ గారి స్మారకార్థం కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినారు ప్రారంభించిన తర్వాత స్వయంగా ఎమ్మెల్యే గారు షో మ్యాచ్ ఆడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు మొహమ్మద్ ఖాసిమ్ అలీ గారు మొహమ్మద్ యుసూఫొధ్దీన్ గారు మరియు సయ్యద్ కమలోద్దీన్ గారు భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి వెంకట్ రాణి సిద్దు గారు వైస్ చైర్మన్ కొత్త హరిబాబు గారు కౌన్సిలర్స్ కో ఆప్షన్ మెంబెర్స్ టిఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు క్యాతరాజు సాంబ మూర్తి గారు తెరాస పార్టీ నాయకులు గ్రామ ప్రజలు మరియు క్రీడాకారులు క్రీడా అభిమానులు ముస్లిం సోదరులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు
262 Total Views, 2 Views Today