AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మంత్రి ఈటల రాజేందర్ చుక్కెదురైంది…

1 min read

AABNEWS : కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటల రాజేందర్ చుక్కెదురైంది. మంత్రి ఇలాకా హుజురాబాద్ లో ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి ఈటలను కారుని అడ్డుకున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌ని ఎబీవీపీ కార్యకర్తలు అడ్డుకుని ఆందోళనకు దిగారు.

 127 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.