AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కరోనా నియంత్రణలోపారిశుద్యం మెరుగు పరచడం కీలకం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి…

1 min read

AABNEWS : ప్రత్యేక ప్రాతిపదికన “పారిశుద్యం” నిర్వహణకి నిధులు విడుదల చేయాలని సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ ను కోరిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిగ్రామాల్లో, పట్టణంలో పారిశుద్యం మెరుగు పరచడానికి ప్రత్యేక చర్యలుఅన్ని వార్డుల్లో పారిశుద్యంపై మునిసిపల్ అధికారులను ప్రశ్నించి, మెరుగు పరచడానికి పూర్తి స్థాయి కసరత్తు చేయాలని ఆదేశించినఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికోన రఘుపతి ఆదేశాలు మేరకు…. బాపట్ల మండలం హైదరుపేట మరియు నందిరాజుతోట పంచాయతీలో గ్రామ కమిటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పారిశుద్య కార్యక్రమాలుకరోన వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా, గ్రామంలో పారిశుధ్య కార్యక్రమం చేపట్టి మొత్తం వీధులను శుభ్రపరిచి బ్లీచింగ్ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు , నాయకులు , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 63 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.