AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కరోన వైరస్ మహమ్మారి తీవ్రంగా విజృంబిస్తున్నందున మన

1 min read

AABNEWS : ప్రజలకు తెలియజేయునది ఏమనగా జి.ఓ నెంబర్ 87 ను అనుసరించి ఇట్టి గ్రూపులోని అన్నీ గ్రామాల గ్రామ సర్పంచు / MPTC /ZPTC గారుల కు తెలియజేయునది ఏమనగా! కరోన వైరస్ మహమ్మారి తీవ్రంగా విజృంబిస్తున్నందున మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజూ రాత్రి 09.00 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 05.00 గంటల వరకు కర్ఫ్యూ విదించడం జరిగింది కావున మీ మీ గ్రామాలలో ప్రజాలెవరూ కూడా సంబందిత సమయములలో అనవసరంగా భయట తిరగకుండా ప్రజలకు చైతన్యం పరిచే విధముగా .ప్రజలందురు మాస్క్ పెట్టుకోవాలని అదేవిధంగా …మీ మీ గ్రామాలలో డప్పు చాటింపు వేయగలరు…అదేవిధంగా ఫంక్షన్స్ (వివాహాలు,గృహప్రవేశలు etc ) కొద్ది మంది తో అదేవిధంగా అంత్యక్రియాల కు కొద్ది మంది తో నిర్వహించలి లేదా ఎక్కువ మంది తో నిర్వహించిన చో ..ఒకవేళ నిర్దేశిత సమయంలలో ఎవరైనా ఖర్ఫ్యు నిబందనలు అతిక్రమించి భయటతిరుగుతూ పోలీసు వారికి పట్టుబడినతలైతే వార్రిపై Sec 188 & 269 IPC మరియు Sec 50 to 60 ఒఫ్ డిజాస్టర్ మ్యానేజ్ మెంట్ ఆక్ట్-2005 ప్రకారం కేసు పెట్టి జైలుకు పంపించబడును…

 657 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.