AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చిరుత దాడి…

1 min read

AABNEWS : కామారెడ్డి: పట్టపగలే మేకల గుంపుపై ఓ చిరుత దాడి చేసి తీవ్ర కలకలం రేపిన ఘటన జిల్లాలోని నస్రుల్లాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక నస్రుల్లాబాద్ లో మేకల కాపరులు మేకలను మేపేందుకు వెళ్లగా.. ఓ చిరుత ఒక్కసారిగా మేకల గుంపుపై దాడి చేసింది. దీంతో మేకల కాపరులు తీవ్ర భయాందోళనకు గురైనారు. ఊళ్లో వాళ్లకి తెలపడంతో.. రైతులు, కూలీలు పంటచేలకు వెళ్లాలంటేనే తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.

 234 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.