September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కాళేశ్వరంలో శ్రీ విద్యగణేశనంద భారతి ప్రత్యేక పూజలు:

1 min read

AAB NEWS:తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంకు ఆదివారం రోజున మేము శ్రీ విద్యాఘణేశ సంస్థానం పీఠాధిపతి
శ్రీ విద్యాఘనేశనంద భారతి రాగా,ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు,అధికారులు స్వాగతం పలికారు.అనంతరం వారు స్వామి వార్లను దర్శించుకొని అభిషేక పూజలు నిర్వహించారు.ఆ తర్వాత పీఠాధిపతిని శ్రీ శుభానంద దేవి ఆలయంలో అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ సహాయకులు ఉమామహేశ్వర్,అర్చకులు కృష్ణమూర్తి శర్మ, ప్రశాంత్ శర్మ,రామాచార్యులు,ఫణీంద్ర శర్మ పాల్గొన్నారు.

 98 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.