AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కాళేశ్వరం ఆలయంలో ఆర్టీఐ కమీషనర్ ప్రత్యేక పూజలు:

1 min read

AAB NEWS:తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్


జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని శనివారం రోజున తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ గుగులోత్ శంకర్ నాయక్ దర్శించుకొని ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీ శుభానంద దేవి ఆలయంలో వారిని ఆలయ అర్చకులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మహదేవపూర్ తహసీల్దార్ విఠలేశ్వర్,కాళేశ్వరం ఎస్సై నరహరి,ఆలయ సీనియర్ సహాయకులు ఉమామహేశ్వర్,అర్చకులు కృష్ణమూర్తి శర్మ పాల్గొన్నారు.

 82 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.