AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కిడ్నాప్‌ నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య…

1 min read

AABNEWS : కిడ్నాప్‌ నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య మేడ్చల్​ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య. కొద్దిరోజుల క్రితం కిడ్నాప్‌, అత్యాచారం నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య. నిద్ర మాత్ర గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్న ఫార్మసీ యువతి. కళాశాల నుంచి వెళ్తుండగా అపహరణకు గురైనట్లు నాటకం.కిడ్నాప్‌ వ్యవహారమంతా నాటకంగా తేల్చిన పోలీసులు.

 245 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.