AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజవర్గం…

1 min read

AABNEWS : జగ్గయ్యపేట పట్టణంలో కరోనా వ్యాధులు ఎక్కువగా ఉన్నందున కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్లుఅనధికారికంగా టెస్టులు పేరుతో అధికముగా డబ్బులు వసూలు చేస్తున్నారని గత నాలుగు రోజుల క్రితం జగ్గయ్యపేట. MRO గారు మీటింగ్ ఏర్పాటు చేసి అనధికారికంగా ఎవరు టెస్టులుచేయవద్దు అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పటం జరిగినది ఈరోజు ఆరున్నర గంటల సమయంలో జగ్గయ్యపేట లోని ఓర్సు దుర్గారావు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆంధ్ర డయాగ్నస్టిక్ ల్యాబ్ నందు ర్యాపిడ్ టెస్ట్ చేయించు కొనగా వారు అందుకు 15 వందల రూపాయలు డబ్బులు వసూలు చేసినట్టు రిపోర్టు అడిగితే ఇవ్వకూడదు అని చెప్పి నందున పోలీస్ స్టేషన్లో లో రిపోర్ట్ ద్వారా తెలియ పరచగా జగ్గయ్యపేట S I B V రామారావు సిబ్బందితో సదరు ల్యాబ్ ను రేడు చేయగా అందులో 25 రాపిడ్ టెస్ట్ కిట్స్ దొరికి నందున సదరు ల్యాబ్ నందు వాటిని మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

 173 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.