AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం…

1 min read

AABNEWS : పేరు తుమ్మ సాయి ప్రణయ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని (cognizant) గత సంవత్సరం నుండి మన దేశం లో కరోన వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సోను సూద్ గారు సహాయం చేస్తున్నారు ఆయన ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని 37,100 రూపాయలు న ఫ్రెండ్స్ ద్వారా ఫండ్ కలెక్ట్ చేసి మన జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అధ్వర్యంలో ఆన్లైన్ లింకు ద్వారా సోను సూద్ చరిటి ఫౌండేషన్ కి డొనేట్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు “వర్క్ ఫ్రంమ్ హోమ్” లాగా “సర్వీస్ ఫ్రంమ్ హోమ్” అనుకోని మీరు కూడా మీకు తోచినంత సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను

 2,405 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.