AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కృష్ణా జిల్లా తిరువూరు పట్టణ వాస్తవ్యులు ప్రముఖ వైద్య నిపుణులు…

1 min read

AABNEWS : నేడు కృష్ణా జిల్లా తిరువూరు పట్టణ వాస్తవ్యులు ప్రముఖ వైద్య నిపుణులు గౌరవనీయులు డాక్టర్ కొడాలి శ్రీ నివాస బహదూర్ MBBS DCH, గర్భ కోశ వ్యాధి నిపుణులు శ్రీమతి కొడాలి సుజాత MBBS DGO గారి తల్లి గారు కీర్తి శేషురాలు శ్రీ మతి దేవి కుసుమ గారి వర్ధంతి సందర్భంగా మానవ సేవయే మాధవ సేవ అన్న స్పూర్తి తో తన వంతు కర్తవ్యం గా తిరువూరు పట్టణంలో జైభావి సెంటర్ లో గల స్వచ్చంధ సేవా సంస్థ వారి భగవాన్ శ్రీ రమణ మహర్షి అంధులు వికలాంగుల అనాధ బాలల సేవా ఆశ్రమం లో దివ్యాంగులకు అన్నదానం నిర్వహించారు వారికి ఆశ్రమం నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు వారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధన చేస్తూ ఉన్నాము .

 284 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.