AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా కు దిగిన దివ్యాంగులు…

1 min read

AABNEWS : కొమురం భీం ఆసిఫాబాద్// జిల్లా కేంద్రంలో ఈ రోజు నిర్వహించాల్సిన సదరపు క్యాంపు డాక్టర్లు ఎవరు అందుబాటులో లేకపోవడంతో
ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా కు దిగిన దివ్యాంగులు,
కనీస సౌకర్యాలు లేవని ఆవేదన, ఉదయం 7గంటల నుంచి వచ్చి ఉన్న దివ్యంగాలు.

 130 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.