AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మూఢనమ్మకాలు నెపంతో దారుణ హత్య…

1 min read

AABNEWS : కొమరం భీం జిల్లా సిర్పూర్ (యూ) మండలంలో మూఢనమ్మకాలు నెపంతో దారుణ హత్య. సిర్పూర్ (యూ) మండలం ధనోర (పి) గ్రామానికి చెందిన తుకారం అనే వ్యక్తిని కర్రలతో తలపై భాది హత్య. మృతుడు తుకారం ను ఇంటికి పిలిచి కర్రలతో దాడి చేసిన తండ్రి, కొడుకులు నాందేవ్,భీం రావు. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

 129 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.