శ్రీ మార్కండేయ ఆలయంలో అగ్ని ప్రమాదం…
1 min read
AABNEWS :కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయంలో అగ్ని ప్రమాదం.. దీపం వెలిగించి వెళ్ళడంతో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు. మంటలార్పుతున్న ఫైరింజన్ సిబ్బంది.
56 Total Views, 3 Views Today