AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కోవిడ్ కేర్ సెంటర్ కు దాతల విరాళాలు…_

1 min read

AABNEWS : జగ్గయ్యపేట పట్టణంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 100 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ కు దాతలు విరాళాలు అందజేస్తున్నారు. శుక్రవారం జగ్గయ్యపేట పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఈ వి జగన్నాథరావు రూ. 10 వేల రూపాయల చెక్కును రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అందజేశారు

 63 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.