AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కోవిడ్ వ్యాక్సిన్…

1 min read

AABNEWS : గౌరవ శాసనసభ్యులు శ్రీ గణబాబు గారు శ్రీహరిపురంలో గల FRUలో , మల్కాపురం UPHC center లో మరియు గోపాలపట్నం CHC సెంటర్లో (ముపై పడకల మెటర్నిటీ హాస్పిటల్) 100 members ఫ్రంట్లైన్ వారియర్స్ కి Covid Vaccination-19
ఇస్తున్న సందర్భంగా అన్ని సెంటర్ను సందర్శించి డాక్టర్లతో , Gvmc స్పెషల్ ఆఫీసర్తేతో ఏ రకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అడిగి తెలుసుకొని పరిశీలించారు.

 454 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.