AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

క్రిస్మస్ వేడుకలు ఘనంగా…

1 min read

AABNEWS : గౌ:పార్లమెంట్ సభ్యులు(రాజ్యసభ) మరియు టి.ఆర్.ఎస్. పార్టీ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్
డా. బండా ప్రకాష్ గారితో నందీహిల్స్ క్యాంప్ ఆఫీసు నందు సెయింట్ జోసెఫ్ చర్చ్- కాజీపేట వారు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భముగా చర్చ్ ఫాదర్ ఆనంద్ గారి టీమ్ సభ్యులు పాటలు పాడి, ఎం.పి. గారితో కేక్ కట్ చేయించి వేడుకలు ప్రారంభించారు..
ఈ సందర్భంగా డా. బండా ప్రకాష్ గారు మాట్లాడుతూ.. ఈ 2020 సంవత్సరం లో ప్రపంచ వ్యాప్తంగా కరోనో తో ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాబోవు 2021 లో నైనా ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో రావుల బాలరాజు, లజరస్, గారితామ్, చందు, ఆల్బర్ట్, మరియ, నిర్మల జాన్సన్, బెర్ని డేట్ తదితరులు పాల్గొన్నారు… చివరగా ఎం.పి. గారిని శాలువతో సత్కరించారు.

 108 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.