AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

క్రి.శే.మహమ్మద్ అబ్బాస్ అలీ గారి స్మారక ఆహ్వానిత కబడ్డీ క్రీడోత్సవాలు

1 min read

కబడ్డీ క్రీడాకారులకు క్రీడాభిమానులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు,
జంగేడు గ్రామంలో శ్రీ మహ్మద్ ఖాజా యూసుఫోద్ధిన్ మరియు శ్రీ మహ్మద్ ఖాసీం అలీ గార్ల యొక్క తండ్రి అబ్బాస్ అలీ గారి జ్ఞాపకార్థంగా కబడ్డీ క్రీడలను నిర్వహిస్తున్నాము. వందల సంవత్సరాలు
క్రితం నుండి భారదేశంలో కబడ్డీ క్రీడకు మంచి ఆదరణ ఉంది. కానీ కాలక్రమేణ కబడ్డీ క్రీడ
కనుమరుగవతున్న తరుణంలో ప్రో కబడ్డీ ద్వారా మరల జీవం పోసుకుంది.
ప్రతి సంవత్సరం మా భూపాలపల్లి ప్రాంతంలో 3,4 సార్లు కబడ్డీ క్రీడలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం. మారుమూల గ్రామీణప్రాంతాలలో ఎంతో మంది క్రీడాకారులు ఆదరణ లేక , ఆర్ధిక ఇబ్బందులవలనక్రీడలలోఆసక్తిచూపించలేకపోతున్నారు.కావున తమ గ్రామాలలోని పెద్దలు కబడ్డీ క్రీడాకారులకు చేదోడు వాదోడుగా నిలిచి కబడ్డీ
క్రీడలను కాపాడవలిసిందిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కబడ్డీ అసోసియేషన్ పక్షాన విన్నపం చేస్తున్నాము.
క్రీడలవల్ల మనిషి జీవితంలో ఉల్లాసము, అంకితభావం, చురుకుదనము, దేహదారుడ్యము,
సామాజిక సేవా భావము, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి.
కావున క్రీడాకారులు ఈ కబడ్డీ క్రీడలో పాల్గొని, క్రమశిక్షణను పాటిస్తూ ఈ యొక్క క్రీడలను
విజయవంతం చేయగలరని మనవి.
ముఖ్య అతిధి
గౌ॥శ్రీ గండ్ర వెంకటరమణా రెడ్డి గారు
క్రీడ నిర్వాహకులు
భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు
శ్రీ సయ్యద్ కమాలోద్దిన్
గారు
విశిష్ట అతిథులు:
జామా మజీద్ అబ్బాసియా అధ్యక్షులు భూపాలపల్లి
శ్రీమతి వెంకటరాణి-సిద్దు గారు మున్సిపల్ చైర్ పర్సన్ భూపాలపల్లి
శ్రీ కొత్త హరిబాబు గారు – మున్సిపల్ వైస్ చైర్మెన్-భూపాలపల్లి
కబడ్డీ అసోసియేషన్
అతిధులు:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
శ్రీమతి/శ్రీ-
చైర్మెన్
బహుమతులు:
శ్రీ కె.రాజయ్య గారు
మొదటి బహూమతి-20,116/- షీల్డు
అధ్యక్షురాలు
రెండవ బహూమతి-15,116/- షీల్డు
శ్రీమతి చందుపట్ల కీర్తిరెడ్డి గారు
మూడవ బహూమతి-10,116/- షీల్డు
ప్రధానకార్యదర్శి
నాలుగవ బహూమతి-5,116/-షీల్డు
శ్రీ పండుగ శ్రీనివాస్ యాదవ్ గారు

 467 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.