AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఖర్చులేకుండా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నాం…

1 min read

AABNEWS : నారాయణఖేడ్ మండలం నిజాంపేటలో మంత్రి మాట్లాడారు. ‘5 కోట్ల రూపాయలతో 96 ఇండ్లు నిర్మించాం. నిజాంపేట లోని డబుల్ బెడ్రూం ఇళ్లను చూస్తుంటే హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్ల మాదిరిగా కనిపిస్తున్నాయి. నారాయణఖేడ్ అధికారులు నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం సంతోషకరం. నారాయణఖేడ్‌లో 1400 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. రాబోయే రెండు, మూడు నెలల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవంతో బతికేలా ఇండ్లను కట్టించింది. గతంలో పేదల ఇండ్లను స్లమ్ ఏరియాలో కట్టించేవారు. పేదోళ్ల ఇళ్లులంటే సమస్యలకు నిలయాలు, మురికి కూపాలుగా ఉండేవి’ అని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు.

 38 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.