AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గండ్ర ను విమర్శించే స్థాయి నిది కాదు.

1 min read

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి నీ చూసి ఓర్వలేక కొందరు వ్యక్తులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెరాస యూత్ నాయకులు ధ్వజమెత్తారు. నియోజక వర్గంలో అన్ని సామాజిక వర్గాల సమగ్ర అభివృదే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే గండ్ర పై ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తే కట్టిన చర్యలు తపవు నీకు రాజకీయ భవిష్యత్తు కల్పించిన ఎమ్మెల్యే గారినే నీవు విమర్శిస్తున్నవు అంటే నిన్ను నీ గ్రామ ప్రజలు తరిమి కొట్టే రోజులు వస్తాయి. తెరాస భూపాలపల్లి యూత్ అర్బన్ అధ్యక్షులు బుర్ర రాజు గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు, గండ్ర యువసేన నాయకులు శ్రీకాంత్ పటేల్, రఘు రెడ్డి ,హఫీజ్, కోటి గౌడ్, ప్రశాంత్, తదితరులు హెచ్చరించారు..

 519 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.