AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గండ్ర వెంకటరమణ రెడ్డి గారికి పాలభిషేఖం

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కేసీఆర్ గారికి మరియు భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి గారికి భూపాలపల్లి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల తరుపున ఎండి నదీం గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు నెలకు 25 కిలోల బియ్యం మరియు రెండు వేల రూపాయలు ఇచ్చినందుకు అంబేద్కర్ సెంటర్లో పాలాభిషేకం చేయడం జరిగినది…

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలు నడువక జీతాలు లేక ఇబ్బంది పడుతుంటే చూసి వారి కుటుంబాల గురించి ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ నెలకు రెండు వేల రూపాయలు అదేవిధంగా 25 కిలోల బియ్యం ఇచ్చినందుకు.. ఈ రోజు అదే విధంగా భూపాలపల్లి జిల్లాలో కొందరి ఉపాధ్యాయులకు లబ్ధి చేకూర్చు టకు కొందరికి కొందరు ఉపాధ్యాయులకు గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు కూడా అదేవిధంగా కొందరు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతుంటే అదేవిధంగా కొందరు ఉపాధ్యాయుల పేర్లు ఆన్లైన్ లో పేర్లు నమోదు కాకుండా ఇబ్బంది పడుతుంటే గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర శ్రీ వెంకటరమణా రెడ్డి గారు జిల్లా విద్యాశాఖ అధికారులు కలెక్టర్ గారి తో మాట్లాడి వారి పేర్లను కూడా ఇన్పుట్ చేయించి జిల్లాలో పని చేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయుల అందరికీ నెలకు రెండు వేల రూపాయలు మరియు 25 కిలోల బియ్యం ఇచ్చినందుకు… ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కేసీఆర్ గారికి మరియు భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకటరమణా రెడ్డి గారికి భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో పాలాభిషేకం చేయుచున్నారు… వారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారికి, ప్రతి బడుగు బలహీన వర్గాలకు, దళితులకు న్యాయం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ కేసీఆర్ గారికి మరియు భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకటరమణా రెడ్డి గారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము… ఇదేవిధంగా రాష్ట్రం అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని కోరుతున్నారు…

 1,767 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.