గండ్ర సత్యనారాయణ రావు పుట్టిన రొజు వేడుకలు…
1 min read
AAB NEWS : గండ్ర సత్యనారాయణ రావు పుట్టిన రొజు వేడుకలు గణపురం మండల టౌన్ అల్ ఇండియా ఫార్వడ్ బ్లాక్ ఫార్టి రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారయణ రావు గారి పుట్టిన రొజు సందర్బంగా కేక్ కట్ చెసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో వైస్ ఏంపిపి విడిదినేని అశొక్,కొఅప్షన్ సభ్యుడు ఏండి చోటేమియా,రైతు విభాగం అద్యక్షులు సుంకరి సుదాకర్ రేడ్డి ,pacs వైస్ చేర్మేన్ బాబురావు,గణపసముద్రం చేర్మేన్ మునిగాల రమేష్ ,మండల సినియర్ నాయకులు కటుకురి శ్రీనివాస్, గుర్రం సదానందం,పెండ్యాల సాంబయ్య,శంకర్ ,మాదస్ అర్జున్ ,మామిడ్ల మాళ్లికార్జున్ ,సిపతి శంకర్, RP గణేష్ ,నేరేల్ల రాజు ,బండి కుమార్ ,వార్డు సభ్యులు మల్లేష్ ,రాజేష్ ,ఓదకర్ ,అశోక్, ఏల్లస్వామి,దుగ్యాల వాణి,యువసేన నాయకులు పోషాల మహేష్ ,పేండ్యాల వేంకటేష్,ప్రశాంత్,నగేష్,అరవింద్,నిఖిల్,తదితరులు పాల్గొన్నారు
26 Total Views, 2 Views Today