AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గట్టు వామన్ రావు గారి కుటుంబానికి పరామర్శ

1 min read

మొన్న గుంజపడుగు గ్రామం మంథని మండలం పెద్దపెల్లి జిల్లా లో జరిగినటువంటి గట్టు వామన్ రావు నాగమణి అడ్వకేట్ దంపతుల హత్య నడిరోడ్డుపై అతి దారుణంగా అధికార బలంతో అవినీతి పరంగా రెండు నిండు ప్రాణాలు తీసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుండాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో న్యాయాన్ని బ్రతికించే న్యాయమూర్తికి ఈరోజు రక్షణ లేకుండా పోయింది సామాన్యులకు మరి సామాన్య ప్రజలకు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ ఇస్తుందో మనకు ఇప్పుడు తెలుస్తుంది వామన్ రావు గారి తండ్రి గారైన కిషన్ రావు గారు రిటైర్డ్ ఉపాధ్యాయులు వారు మాట్లాడుతూ వారి కొడుకు ప్రజలకు సహాయం చేస్తూ అవినీతిపై పోరాడుతూ అవినీతి పరంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్న వారి గుట్టు రట్టు చేస్తున్నటువంటి వామన్ రావు దంపతులను పథకం ప్రకారం కాపు కాసి నిండు నిజాయితీని నడిరోడ్డుపై హత్య చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుచరులు అదేవిధంగా వామన్ రావు చేసినటువంటి అనేకమైన సేవలు దేవస్థానంలో మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాల నుండి ప్రతిరోజు అన్నదానానికి ఆయనకు ఉన్నటువంటి వేతనంలో కొంత సహాయాన్ని అందిస్తూ అదేవిధంగా ఊరు ఏ కార్యక్రమమైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వంతు సాయంగా సహాయం చేస్తూ ప్రజల బా గోగుల్లో పాలుపంచుకుంటున్న వామనరావు నాగమణి దంపతులు కేవలం అన్యాయంపై పోరాటం చేసినందుకు అవినీతిపై పోరాడినందుకు వీరిపై న్యాయపరంగా గెలవలేక గుంట నక్కల మాటువేసి నడిరోడ్డుపై అతి దారుణంగా చంపిన కిరాతక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుచరులకు శిక్ష పడేవరకు తెలంగాణ లో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతాపార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రాంరెడ్డి ఉపాధ్యక్షులు తోట ఓదెలు డాక్టర్ సెల్ నాయకులు డాక్టర్ రేగళ్ల రవీందర్ కిసాన్ మోర్చా నాయకులు రెంటాల విప్లవ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

 310 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.