AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గన్నవరం తృట్టి లో తప్పిన విమాన ప్రమాదం గన్నవరం…

1 min read

AABNEWS : గన్నవరం తృట్టి లో తప్పిన విమాన ప్రమాదం గన్నవరం విమానాశ్రయం లో దోహ నుండి గన్నవరం లో విమానం దిగే సమయంలో రన్ వే నుండి అదుపు తప్పి పక్కకి వెళ్లిన విమానం. అదుపు తప్పి స్థంబాన్ని ఢీకొనడంతో ఒక్కసారిగా విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు గన్నవరం విమానాశ్రయం లో 19 మంది దిగాలిసి ఉంది… మొత్తం63 మంది ప్రయాణికులు విమానంలో వున్నారు….

 341 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.