AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గర్భిణి స్త్రీలకు, బాలింతలకు సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ…

1 min read

AAB NEWS : గర్భిణి స్త్రీలకు, బాలింతలకు సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ .గన్నవరం మండలం, అజ్జంపూడి గ్రామ అంగన్ వాడీ కేంద్రంలో వై యస్ ఆర్ సంపూర్ణ పోషణ లో భాగంగా గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో ICDS , ఆధ్వర్యంలో గర్భిణి స్త్రీలకు, బాలింతలకు గ్రామ సర్పంచ్ శ్రీ కంచర్ల చిన్నబ్బాయి గారి చేతులమీదగా పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణి స్త్రీలకు, బాలింతలకు వై యస్ ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారని దీనివలన తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని తద్వారా ఆగ్రోగ్యకరమైన భావి తారలను సమాజానికి అందించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు , మహిళ సంరక్షణ కార్యదర్శి , అంగన్ వాడి కార్య కర్త, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గున్నారు.

 552 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.