AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గార్డెన్ గ్రౌండ్ నుండి గాయత్రీ గార్డెన్ వరకు బైక్ ర్యాలి…

1 min read

AABNEWS : టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మావల పద్మనాయక గార్డెన్ గ్రౌండ్ నుండి గాయత్రీ గార్డెన్ వరకు బైక్ ర్యాలి నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న. ఈ బైక్ ర్యాలీలో ఎమ్మెల్సీ వుల్లోల గంగాధర్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

 288 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.