AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గిరిజన కాలనీల్లో చదువు పట్ల అవగాహన…

1 min read

AAB NEWS : పేద,బడుగు,బలహీన వర్గాల ప్రజల బతుకులు మార్పు చెందాలంటే చదువు ఒక్కటే…మార్గంచదువు నిజమైన ఆస్థి-పుస్తకమే నీకు దోస్తీ-విద్యతోనే భానిసత్వానికి స్వస్థిమహాజన సైన్యం (MJS) – వెల్ఫేర్ ఆఫ్ – ఎస్సీ,ఎస్టీ,బీసీ & మైనార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చేవూరు సురేంద్ర,రాష్ట్ర అధ్యక్షులు యల్లసిరి నాగార్జున చిల్లకూరు మండలం చింతవరం,పొన్నవోలు గిరిజన కాలనీల్లో చదువు పట్ల అవగాహన కార్యక్రమంలో గిరిజనులకు అవగాహన కల్పిస్తున్న మహాజనసైన్యం(MJS)రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున,సాయి రాజా మరియు శ్రీను

 292 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.