AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

1 min read

AAB NEWS:తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి బుర్ర కిరణ్ కుమార్ గౌడ్


జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గోదావరిలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యం అయినట్లు కాళేశ్వరం ఎస్సై నరహరి తెలిపారు.వ్యక్తి వయస్సు సుమారు యాభై ఐదు సంవత్సరాలుండునని,నీలంరంగు చొక్కా,తెల్ల లుంగీ ధరించి చామనచాయ వర్ణంలో ఉన్నట్లు తెలిపారు.మృతదేహంను మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంకు తరలించినట్లు,వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సిఉందని ఎస్సై తెలిపారు.

 52 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.