AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గూడూరు ఘనంగా లో గుర్రం జాషువా వర్థంతి కార్యక్రమం…

1 min read

AAB NEWS:ఈ రోజు గుర్రం జాషువా వర్థంతి సందర్భంగా గూడూరు లోని DNR కమిటీ హాలులో ఏర్పాటు చేసిన వర్థంతి సభలో పాల్గొన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు,గూడూరు ఎమ్మెల్యే వి.వరప్రసద్,గూడూరు RDO వి.మురళి కృష్ణ,గూడూరు మున్సిపల్ కమిషనర్ వై. ఓబులేసు నందన్,CDPO ఆషా బేగం,DR. రోహిణి A. రత్నం తదితరుల తో పాటు గూడూరు పట్టణ ప్రజలు పాల్గొన్నారు….

 140 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.