September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గూడూరు నుండి ఏబీవీపీలో జాతీయస్థాయికి…

1 min read

AABNEWS : రెండోసారి ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎంపికైన గిద్దలూరి మనోజ్ కుమార్
గూడూరు నుండి ఏబీవీపీలో జాతీయస్థాయికి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నాగపూర్ లో జరుగుతున్న 66వ ఎబివిపి జాతీయ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది అందులో భాగంగా గూడూరు పట్టణానికి చెందిన ఏబీవీపీ నాయకులు మనోజ్ కుమార్ ను రెండవ సారి జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎబివిపి జాతీయ అధ్యక్షుడు ఎంపిక చేశారు , మనోజ్ కుమార్ ఎంపిక పట్ల నెల్లూరు జిల్లా ఏబీవీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు, ఏబీవీపీ లో కళాశాల ప్రెసిడెంట్ నుండి జాతీయ స్థాయి వరకు గూడూరు నుండి ఎంపిక కావడం పట్ల గూడూరు ఏబీవీపీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేశారు , ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను ఇచ్చినందుకు ఏబీవీపీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారువిద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ముందుంటానని మనోజ్ తెలిపారు.

 303 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.