AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గొర్లవీడులో అయోధ్య రామ మందిర నిదిసేకరణ ప్రారంభం

1 min read

AABNEWS:భూపాలపల్లి ప్రతినిధి మామిడి శ్రీధర్

శ్రీ అయోధ్య రామ మందిర నిది సమర్పణలో భాగంగా భూపాలపల్లి జిల్లా లోని గొర్లవీడు గ్రామంలో రామాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ తటికంటి శంకర్ గారు,మాజీ PACS చైర్మన్ మండల విద్యాసాగర్ రెడ్డి గారు, శ్రీ దెబ్బేట శ్రీనివాసచార్యులు గారు, శ్రీ కర్నె సాంబయ్య గారు,నలిమేల సదయ్య(చైర్మన్) గారు,పింగళి రవందర్ రెడ్డి గారు,శిరుప రమేష్, రాజిరెడ్డి,వేణు,కొమురయ్య, శ్రీధర్,చెంద్రయ్య, రమేష్, సమ్మిరెడ్డి,కిషన్ సర్, సంబమూర్తి, వైకుంఠం,శ్రీనివాస్, సురేందర్ ,యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

 588 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.