AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గౌడ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఏర్పాటు

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

గౌడ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర కన్వీనర్ జనగాం శ్రీనివాస్ గౌడ్
మేజర్ న్యూస్ మన తెలంగాణ భూపాలపల్లి టౌన్ ఈరోజు భూపాలపల్లిలో గౌడ సంక్షేమ సంఘం నూతన జిల్లా కమిటీని ప్రకటించడo జరిగింది. జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో
భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్, చీఫ్ అడ్వైజర్ బత్తిని రాధా కిషన్ గౌడ్, గౌరవ అధ్యక్షులు ఎరుకొండ సంపత్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు చిత్ర రంజన్ గౌడ్ గడ్డం లింగయ్య, రాజు ,మటూరి రవీందర్ గౌడ్. వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం రామచందర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి బుర్ర రమేష్ గౌడ్,కార్యదర్శిగా అల్లం శ్రీనివాస్ గౌడ్ కోశాధికారి గడ్డం సదానందం గౌడ్, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ పరకాల గౌడ్, జిల్లా ప్రింట్ మీడియా బోల్లపల్లి జగన్ గౌడ్ ఆర్గనైజ్ సెక్రెటరీ అవినాష్ ,అశోక్ గౌడ్
అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నూతన గా ఎన్నికైన కమిటీని ఉద్దేశించి జిల్లాలో గౌడ గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, గౌడ గీత కార్మికుల అభివృద్ధికి కలిసికట్టుగా మన మందరం ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీపతి గోపి గౌడ్, జూలురీ రంజిత్ గౌడ్ తాళ్లపెళ్లి రమేష్ గౌడ్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

 824 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.