AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గ్రామస్తులు మన జిల్లాకె పెరు తెచ్చారు…

1 min read

AABNEWS : Abdul Shukur Tlangana State Incharge ముఖరా కె గ్రామస్తులు మన జిల్లాకె పెరు తెచ్చారు ….జిల్లా పాలనాదికారి సిక్త పట్నాయక్
తెలంగాణ రాస్టంలొనె సెంద్రియ ఏరువులు తయారు చెస్తున తొలి గ్రామం ముఖ్రా కె కావడం మన జిల్లకె తలమానికం ….సెంద్రియ ఎరువులు ప్రతి గ్రామపంచాయతిలొని నర్సరికి ,మొక్కల కొరకు పంపిని చెయడం,75 రొజులొ 75000 రుపాయల (75 Bags) సెంద్రియ ఏరువులు ద్వారా అదాయం రావడం అబినందనియమని కలెక్టర్ కొనియాడారు ….వర్మి కంపొస్ట్ బ్యాగ్ను కలెక్టర్ గారికి అందజెసిన సర్పంచ్ గాడ్గె మినాక్షి ….ఈ కార్యక్రమంలొ అడిసనల్ కలెక్టర్ డేవిడ్ ,DRDA PD రాథొడ్ రాజెష్వర్ ,Mpdo రాం ప్రసాద్ ,Mpp ప్రితం రెడ్డి ,Mptc గాడ్గె సుభాష్ పాల్గొన్నారు

 148 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.