AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గ్రామ సర్పంచులు పర్వతనేని నాగమల్లేశ్వరి,జరబల జమలమ్మ తదితరులు పాల్గొన్నారు….

1 min read

AAB NEWS ; కృష్ణాజిల్లా :ఏ-కొండూరు మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో నూతనంగా 76 లక్షలతో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం,గ్రామీణ ఆరోగ్య కేంద్రం,రైతు భరోసా కేంద్రాలకు శంఖుస్థాపన చేసిన- ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి..గ్రామ సర్పంచులు పర్వతనేని నాగమల్లేశ్వరి,జరబల జమలమ్మ..నియోజకవర్గ ప్రత్యేకాధికారి ప్రసాద్,ఎంపీడీఓ గౌసియా బేగం, తహశీల్దార్ వీరాంజనేయ ప్రసాద్..వైసీపీ నాయకులు భూక్యా గన్యా, పి.చంద్రమోహన్,చెన్నారావు, పి.అంజనేయయులు తదితరులు పాల్గొన్నారు..

 107 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.