November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఘనంగా గా సూర్యభగవానునికి పాయసం నివేదన

1 min read

AABNEWS : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమిని పురస్కరించుకొని ఆండాళ్ గోష్ఠి వికాస తరంగిణి ఆధ్వర్యంలో సామూహిక ఆదిత్య హృదయం పారాయణం నిర్వహించి సూర్యనారాయణ భగవానునికి పాయసం నివేదన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో లో లో వేంకటేశ్వర స్వామి వారికి 108 కలశములతో తిరుమంజన స్నపనం అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదములు అందించారు ఈ సందర్భంగా భక్తులందరికీ తదియారాధన అన్నదానం చేసారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు టి ఎస్ వి సత్యనారాయణ బజ్జూరి కృష్ణయ్య మంజుల అరుణమ్మ సుమాల కృష్ణమూర్తి వికాస తరంగిణి ఆండాళ్ గోష్ఠి భక్త బృందం పాల్గొన్నారు.

 413 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.