September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఘనంగా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 25 వ వర్ధంతి…

1 min read

AABNEWS :ఘనంగా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 25 వ వర్ధంతి ఉట్నూర్ మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద లక్కారం చౌరస్తాలోని విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి జెండాను ఆవిష్కరించి ఆవిష్కరించడం జరిగింది ఎన్టీ రామారావు గారు ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారకరామారావు గిరిజన ఇతరుల కోసం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన ప్రజల కోసం వైద్య విద్య కమ్యూనికేషన్ రోడ్లు ఎడ్యుకేషన్ రేషన్ ఇరిగేషన్ రంగాల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసి సంక్షేమ పథకాలు ఎన్నో మంజూరు చేసి ఇ అభివృద్ధి చేయడం జరిగిందని అదిలాబాద్ జిల్లా అన్ని వర్గాల ప్రజల ప్రజల గిరిజనేతర ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు వారి ఆశలు ఆశయాలను ముందుకు తీసుకుపోదామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పవర్ ప్రభాస్ దేవదాస్ తాళ్లపల్లి రాజేశ్వర్ జిల్లా అధికార ప్రతినిధి షేక్ మాలిక్ లింగ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

 195 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.