September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఘనoగా గుడ్ ఫ్రైడే ఆరాధన…

1 min read

AABNEWS :బిషప్ డాక్టర్ దుర్గం ప్రభాకర్ చివ్వేంల మండల పరిధిలోని ఖాసీంపేట బేతేస్ద ప్రార్థన మందిరంలో ,పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బిషప్ డాక్టర్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు.కరోనా విపత్తు సమయంలో బేతెస్ద మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గాస్పల్ టీవీ వారు ప్రార్థనల నిమిత్తం హైకోర్టు ను ఆశ్రయించగా హైకోర్టు గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆరాధనకు హైకోర్టు అనుమతించడం జరిగింది, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ కోవిడ్ నిబంధనల పాటిస్తూ జరుపుకోవాలని ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర క్రైస్తవుల పక్షాన తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి మరియు క్రిస్టియన్ ఎమ్మెల్సీ రాజేశ్వర రావు గారికి CCT బిషాప్స్ పాస్టర్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు,పాద శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు జాటోత్ మకట్ లాల్, పాస్టర్ హోసన్నా, సైమన్ రాజ్, డాక్టర్ జాషువా, నాగరాజు, పేతురు, సైమన్, నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు

 632 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.