September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చందాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం…

1 min read

AAB NEWS : కృష్ణాజిల్లా నందిగామ
మండలంలోగల చందాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొన్న ఘటన ఈ ఘటనలో ఆటో డ్రైవర్ పక్కన కూర్చున్నవ్యక్తిమృతి,ఆటోడ్రైవర్ పరార్ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని నందిగామ మార్చరీకి తరలింపు,మృతి చెందిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోదాడ కు చెందిన కందిబండ బసవయ్య గా గుర్తింపు, వీరు కోదాడ నుండి విజయవాడ వెళుతుండగా రోడ్డు పక్కనే పంచర్ పడి ఆగి ఉన్న లారీని నిద్రమత్తులో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం

 1,607 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.