చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి…
1 min read
AABNEWS : డీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి ఐనవోలు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో డిసిసి బ్యాంక్ వర్ధన్నపేట అధ్వర్యంలో 76 మంది లబ్దిదారులకు 3కోట్ల 86 లక్షల రూపాయల చెక్కులని అందింజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు గారు. ఈ కార్యక్రమంలో రైతు బందు సమితి జిల్లా కోఆర్డినేటర్ లలితా యాదవ్, ఎంపిపి మర్నేని మధుమతి, జడ్పి వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, మండల రైతు బందు సమితి కోఆర్డినేటర్ మజ్జిగ జైపాల్, మండల పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
622 Total Views, 4 Views Today