February 24, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ అద్వర్యoలో…

1 min read

AABNEWS : మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండలం ఆరెపల్లి గ్రామం లో ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ అద్వర్యo లోఛత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలు ఘనoగా నిర్వహించరు శివాజీ మహారాజ్ విగ్రహం నికి పూజ కార్యక్రమం నిర్వహించి ఆరెపల్లి గ్రేట్ వద్ద శివాజీ మహారాజ్ జెండా ఏ గరావేశారు మరియు ఆరెపల్లి నుoడి శివాజీ మహారాజ్ శోభ యాత్ర ఘనగా మెదలులే శంకరంపేట్ పట్టనా విధుల్ల గూoడ యాత్ర కొనసాగిరు ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ రామ్ బాయి శంకర్ రావు ఉప సర్పంచ్ మెడి వెంకయ్య మరియు శివాజీ మహారాజ్ యూత్ నాయకులు గ్రామ పెద్ద లూ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

 107 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.