AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మాజీ ఎమ్మెల్యే కి త్రుటిలో తప్పిన ప్రమాదం…

1 min read

AABNEWS : జనగామ జిల్లా:
వరంగల్-హైదరాబాద్ నేషనల్ హైవే జనగామ లిమిట్స్ బైపాస్ ఇందిరమ్మ కాలనీ వద్ద మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కి త్రుటిలో తప్పిన ప్రమాదం. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఓ బైక్ ను ఢీ కొట్టి పక్కనే ఉన్న గోతిలో పడ్డ కారు. బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ మాజీ ఎమ్మెల్యే, డ్రైవర్ తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ తరలింపు

 83 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.