AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జనాభా లెక్కలు 2021 లోనే సపరేటు కాలమ్ లో సేకరించాలని డిమాండ్ చేస్తూ…

1 min read

AAB NEWS : నేను ఈరోజే నా స్వగృహంలో నా కుటుంబసభ్యులతో మొదలు పెట్టాను…
ఓబీసీ ల జనగణన సింగల్ పాయింట్ ఎజెండా గా ..
ప్లకార్డులు ప్రదర్శన….
ఇప్పుడు గనక ఓబీసీ జనగణన చేయక పోతే మళ్ళీ 10 సం (2031) వరకు అడిగే అవకాశం రాదు ..
బీసీ కులసంఘాలు, బీసీ సంఘాలు కు ఓబీసీ ల జనగణన ప్రస్తుత అజెండా కావాలి..
దీని కోసం వివిధ మార్గాల ద్వారా పోరాడాలి..
ఇది సాధించే వరకు అన్ని అంశాలను పక్కన పెట్టాలి…
ఈ జనగణనే మన (బీసీ) భవిష్యత్తును నిర్ణయిస్తుంది…

గమనిక: కులాల వారి లెక్కలు తేల్చకపోతే భవిష్యత్తులో ఎక్కువగా నష్టపోయేది అత్యధికంగా ఉన్న బీసీ లే …
మనం కాక పోతే…..ఇంకెవరు?
ఇప్పుడు కాకపోతే… ఇంకెప్పుడు?
మొదలు పెట్టాల్సింది మనమే……
లోయ శ్రీ రామ కృష్ణ ప్రసాద్ (LSRK)
ఓబీసీ ఉద్యోగుల సంఘం

 198 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.