AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గొర్లవీడు గ్రామంలో స్వామి వివేకానంద గారి 158వ జయంతి …

1 min read

AABNEWS : జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీధర్: గొర్లవీడు గ్రామంలో స్వామి వివేకానంద గారి 158వ జయంతి సందర్భంగా ఫోటో కు ఘనంగా పూలమాలలు వేసి అతను దేశానికి చేసిన సేవను స్మరించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికంటి శంకర్ గారు ,మందల రవీందర్ రెడ్డి గారు,మందల సాగర్ రెడ్డి గారు, గౌడ మహేష్, సమ్మయ్య ,పినగాని నర్సయ్య,వెంకన్న,రాజీ రెడ్డి, కొమురయ్య,నక్క రాజయ్య, రాజవీరు,వర్మ,రమేష్,గాజుల రవిందర్,రాజు,కుమార్,భాస్కర్,స్వామీ,శ్రీధర్,రవీందర్ ప్రజలు ,యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 117 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.