గ్రిల్ ఎక్కినా కారు…
1 min read
AABNEWS : ఎత్తులో ఉన్న జాతీయ రహదారిని ఎక్కటం కోసం వేగం పెంచటంతో ఓ కారు ప్రమాదానికి గురైంది. సర్రున రోడ్లకు అడ్డంగా పరుగులు పెడుతూ.. సర్వీస్ రోడ్డుపై ఉన్న గ్రిల్పైకి ఎక్కింది. ఈ సంఘటన బుధవారం రాత్రి మేడ్చల్లో చోటుచేసుకుంది
38 Total Views, 2 Views Today