జలజివన్ మిషన్ తరపుని కేంద్ర బృందం…
1 min read
AABNEWS : గొర్లపీడు గ్రామం, భూపాలపల్లి మండలమునందు మరియు పోతులవాయి గ్రామము, కాటారం మండలములలో జలజివన్ మిషన్ తరపుని కేంద్ర టృందం పర్యటంచి, మిషన్ భమీరధ అంతర్గత నీటి సరపరాపై గ్రామస్తులను కలసి మిషన్ భమిరథ అంతిర్గత నీటి సరపరాపై వివరాలను తెలిసికొని, గ్రాముస్తుల యొక్క స్పందన తెలిసికొని సంతృప్తి చెందినారు. ఇట్టి కార్యక్రములో కేంద్ర బృంద సభ్యులు శ్ యస్ పరమేశ్వరన్, యన్.పి.యం.యు.పి.హాచ్. విద్యాసాగర్ మాలెంపాటి, ఏి.యస్.ఓ. లతో పాటు శ జ్యాన్ కుమార చీప్ ఇంజినీరు, మిషన్ భమీరధ, శ్రీ ఎల్. రాంచంద్, పర్యపేకక ఇంబటినీర్, మిషన్ భమీరద, వరంగల్లు (అర్మన్) గారు, శ్రిమతి కి. నిర్మల, కార్యవిర్వాహక ఇంజినీరు. మిషన్ భమీరథ విభాగము జయశంకర్ భూపాలపల్లి. శ్రీ మణిక్యాల్ రావు, కార్యనిర్వాహాక ఇంజినీరు, గరడ్ డివిజన్ పరకాల గారలతోపాటు మిషన్ భమీరధ మరియు గ్రడ్ విభాగాలకు చెందిన ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు మరియు సహాయక కార్యనిర్యాహక ఇంజనీర్లు గారలు హాజరైనారు.
704 Total Views, 2 Views Today