AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జయ సారధి రెడ్డి మీడియా తో చిట్ చాట్

1 min read


AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

నల్గొండ, వరంగల్, ఖమ్మం. పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి:జయ సారథి రెడ్డి గారు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ

👉నీళ్లు, నిధులు, నియమాలను విషయం లో ప్రభుత్వం వైఫల్యం చెందింది

👉తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది

👉లక్ష ముఫై వేల మంది కల్పించాం ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.

👉2014 తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాక ముందు సింగరేణి లో 58 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు ప్రస్తుతం 44 వేల మంది పై చిలుకు సింగరేణి కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఎక్కడ ఉద్యోగ కల్పన జరిగింది?

👉బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని ప్రవేట్ పరం చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది

👉అన్ని కర్మాగారలని బీజేపీ ప్రభుత్వం ప్రవేట్ పరం చేస్తున్నారు

👉వరంగల్ మహా నగరని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదు. ఏమీ ఇచ్చారో ప్రజలకు చెప్పాలి

👉పల్లా రాజేశ్వర్ అబద్ధపు ప్రచారం తో ఓట్లు దండుకోవలని చూస్తున్నాడు

👉ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసే జర్నలిస్టుల పక్షాన ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నాను..

 453 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.