జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT) డైరీ ని…
1 min read
AABNEWS : జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT) డైరీ ని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి వికారాబాద్ జిల్లా జాట్ అధ్యక్షులు ఘనపూర్ రాఘవేందర్ గౌడ్ హైదరాబాదులోని వారి నివాసంలో డైరీ ఆవిష్కరణ అనంతరం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో JAT నాయకులు జె శివుడు చంద్రమోహన్ జగన్ నవిన్ పాల్గొన్నారు
158 Total Views, 2 Views Today